Monday, February 9, 2015

sai master sampradayamu - సాయి మాస్టర్ సంప్రదాయము -(sailokam - sai bharadwaja.)

om sai master
pranam to sakshath paramatma shirdi sai baba maharaj and pranam to sadguru bharadwaja master garu.
ఓం సాయి మాస్టర్ 
సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా మహారాజ్ వారికీ, 
సద్గురు భరద్వాజ మాస్టర్ గారికి 
నమస్కారములు 
***


Some day during 1854 aproxmately Sai Bhakta Mahalsapathi ji,
invited Baba calling Sai Sai Sai that is the precious time.
the first move, the Paramatma launched 
SAI SAMPRADAYAMU.
Sai Sampradayamu.

1854 సంవత్సరములో ఒక రోజున శిరిడి లో భక్త మహాల్సాపతి గారు బాబా గారిని రండి  
'సాయి సాయి సాయి ' అంటూ ఆహ్వానించారు. 
ఆ పవిత్ర దివ్య క్షనములోనే  ఆధ్యాత్మిక ప్రపంచములో సాయి సంప్రదాయము
ఆరంభించారు  బాబా  

***






Today feb, 9th.

In feb, 9th, 1963 sadguru shri bharadwaja master, in the morning at Shirdi, entered Shirdi Sai Samadhi Mandir.
Baba showered His divine blessings and Bharadwaja Master experienced Brahmanubhuti.

at that precious movement BABA launched
 Sai Master Sampradayamu.

                                            ----mannava satyam

ఈరోజు  ఫిబ్రవరి 9 వ తేది. 
1963 సంవత్సరములో ఫెబ్రవరి 9 తేదీన  
శిరిడి లో సాయి సమాధి మందిరము లో అడుగు పెట్టారు భరద్వాజ మాస్టర్ గారు . 
బాబా గారు అప్పుడు మాస్టర్ గారికి బ్రహ్మనుభూతి ప్రసాదించారు . 
ఆ పవిత్ర దివ్య క్షణము లోనే బాబా
సాయి మాస్టర్ సంప్రదాయము
ప్రారంభించారు. 

                                   .... మన్నవ సత్యం 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.